మంచి నిర్మాణం మీ కల
శ్రీ అంకమ్మ తల్లి కార్ఖాణా
మా వద్ద అన్ని రకముల సిమెంట్ వరలు,సిమెంట్ పోల్స్ ,సిమెంట్ కిటికీలు ,సిమెంట్ దర్వాజాలు,సిమెంట్ బెంచీలు సిమెంట్ కుండీలు సిమెంట్ తులసి కోటలు అన్ని రకముల డిజైన్స్ లభించును.
మంచి రేకుల షెడ్డు నిర్మాణం మీ కల
10 సంవత్సరాలుగా మా సేవలు అందిస్తున్నాం
మా వద్ద అన్ని రకముల సిమెంట్ వరలు,సిమెంట్ పోల్స్ ,సిమెంట్ కిటికీలు ,సిమెంట్ దర్వాజాలు,సిమెంట్ బెంచీలు సిమెంట్ కుండీలు సిమెంట్ తులసి కోటలు అన్ని రకముల డిజైన్స్ లభించును.
1000 +
పైగా రేకుల షెడ్డుల నిర్మాణం కలిగిన పోల్స్
10+
సవంత్సరాల అనుభవం కలిగిన నిపుణులు
1120+
సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాలు కలిగిన సిమెంట్ వరలు
1520+
సిమెంట్ కిటికీలు మరియ డిజైన్స్ అందజేసిన ఘనత
సరియైన నిర్మాణం మీ ఎంపిక
నాణ్యత మా ప్రత్యేకత

సిమెంట్ వరలు
సిమెంట్ వరలు ఎక్కువ కాలం మన్నికతో
బలమైన సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి

సిమెంట్ పోల్స్
రేకుల షెడ్డు మరియు ఫెన్సింగ్ కు ఆయుపట్టు సిమెంట్ వైబ్రేటింగ్ పోల్స్.

సిమెంట్ కిటికీలు
మీ ఇంటి గాలి వెళుతురుకు సరియైన పరిష్కారం
మా సిమెంట్ డిజైన్ కిటికీలు.

సిమెంట్ దర్వాజాలు
మీ ఇంటి ద్వారాలకు చెదలు పట్టని మాన్నికైన
సిమెంట్ దర్వాజాలు .

సిమెంట్ బెంచీలు
మీ ఇంటి పరిసర ప్రాంతాలలో పిల్లలు పెద్దలు ఆహ్లాదముగా కూర్చొనుటకు అందమైన మన్నికైనా మీ వారి జ్ఞాపకాల పేర్లతో తయారు చేసే సిమెంట్ బెంచీలు.

సిమెంట్ కుండీలు
మీ ఇంటి వాతావరణం లో మొక్కలను పెంచుటకు ఆహ్లాదకరమైన సిమెంట్ కుండీలు.
మేము సంసిద్దముగా ఉన్నాము
ప్రజల నమ్మకం మా బాధ్యత
మా వద్ద అన్ని రకముల సిమెంట్ వరలు,సిమెంట్ పోల్స్ ,సిమెంట్ కిటికీలు ,సిమెంట్ దర్వాజాలు,సిమెంట్ బెంచీలు సిమెంట్ కుండీలు సిమెంట్ తులసి కోటలు అన్ని రకముల డిజైన్స్ లభించును
మేము ఉత్తమ పద్ధతులను అనుసరిస్తాము
మా వద్ద అన్ని రకముల సిమెంట్ వరలు,సిమెంట్ పోల్స్ ,సిమెంట్ కిటికీలు ,సిమెంట్ దర్వాజాలు,సిమెంట్ బెంచీలు సిమెంట్ కుండీలు సిమెంట్ తులసి కోటలు అన్ని రకముల డిజైన్స్ లభించును.
- నాణ్యతలో రాజీలేదు
- అత్యాదునిక టెక్నాలజీతో పోల్స్
- సరికొత్త సిమెంట్ డిజైన్స్
నిర్మాణ కర్త
ప్రొ : కోవూరి వెంకటేశ్వర్లు
ఫోన్ : 9154767991 /9966476257
Request a Quote
కావాల్సిన వారు ఇక్కడ ఫామ్ ఫిల్ అప్ చేయండి లేదా కాల్ చేయండి